సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ పట్టణ కేంద్రంనికి చెందిన ప్రస్తుత కౌన్సిలర్ యడ్ల భవాని వివాహ మహోత్సవంనికి యడ్ల విజయ్ ఆహ్వానం మేరకు వివాహా కార్యక్రమంలో పాల్గోని రఘు కానుకాను,ఓజో ఫౌండేషన్ ఇంచార్జీ కుక్కల వెంకన్న నక్కని నరేష్ చేతుల మీదుగా వారికి అందజేసి నూతనవధువారులను ఆశీర్వాదించారు అదేవిధంగా చెన్నైపాలెం లోనీ ఓజో ఫౌండేషన్ సభ్యుని వివాహ కార్యక్రమంలో పాల్గొని పట్టుచీర అందజేశారు. ఈ సందర్బంగా కుక్కల వెంకన్న మాట్లాడుతు ఈ నియోజకవర్గంలో రఘు చేయుతా ద్వారా ఎస్ సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలలోని పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నరు రఘు లాంటి మంచి వ్యక్తికి మీరు అందరూ కూడా తోడుగా ఉండాలని రాబోయే రోజులలో అన్న కి ఒక అవకాశం వివ్వాలని కోరుకుంటున్న ఈ కార్యక్రమంలో యడ్ల విజయ్,నక్కని నరేష్, బొమ్మకంటి సైదులు ముదిరాజ్, మంజూర్,ఈశ్వర్ నాయక్, ఉపేందర్ నాయక్,ఆవులపాటి శ్రీను, నేమ్మోజు సాయి విరాట్, తిరుపతి,తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin