Friday, 31 July 2026 03:37:03 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇమాంపేట పాఠశాల విద్యార్థిని ఇంటివద్ద ఆత్మహత్య...

Date : 19 February 2024 11:23 AM Views : 567

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మోతె మండల పరిధిలో బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్-జ్యోతి దంపతుల కుమార్తె ఇరుగు అస్మిత (15) శనివారం ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. ఈ నెల 10 వ తేదీన ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి పాఠశాలలో అనుమానాస్పద మృతి చెందిన విషయం తెలిసిందే. దాని కారణంగా పాఠశాలలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా ఉండటానికి నాలుగు రోజులు పాటు (హోం సిక్) సెలవులు పాఠశాలకు ఇవ్వడంతో సెలవుల కోసం అస్మిత హైదరాబాద్ కు వెళ్ళింది. శనివారం ఉదయం అస్మిత తల్లి జ్యోతి హాస్టల్ కి వెళ్దామని అస్మిత కి చెప్పి రోజువారీగా తన తల్లి పనికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఫ్యాన్ కి చున్నితో ఉరేసుకుని మరణించినట్లు తెలిపారు. పాఠశాలకు వెళ్లే రోజే ఆత్మహత్య చేసుకోవడం అనుమానస్పదంగా మారింది...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :