Friday, 31 July 2026 01:41:07 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పేద ప్రజల ఆరోగ్యం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం... - కౌన్సిలర్ అన్నెపర్తి రాజేష్

Date : 10 February 2024 10:37 AM Views : 218

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పేద ప్రజల ఆరోగ్యం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని 20వ వార్డు కౌన్సిలర్ అన్నెపర్తి రాజేష్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం 20 వార్డులో ఉన్న లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి నందు గిరి నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా మేల ను ప్రారంభించి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇలాంటి కార్యక్రమం పెట్టడం చాలా సంతోషకరమని ఇందులో టీబీ, షుగర్, బీపీ,,టెస్టుల తో పాటు మందులు కూడా ఇవ్వడం పేదవాళ్ళకి ఎంతో ఉపయోగకరమని అది మా వార్డులో పెట్టడం చాలా ఆనందమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివప్రసాద్, ల్యాబ్ ఆఫీసర్ సుష్మ, సి ఓ ఏక్ స్వామి, ఏఎన్ఎం లు పాల్వాయి సువర్ణ, పల్లేటి సుశీల, ఆశ వర్కర్లు ఉమా, బైనబాయి, రజిత, సునీత, సువర్ణ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: