సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలం బాపునగర్ గ్రామంలో లో నూతన గ్రామ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం లో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ మాట్లాడుతూ ... చెన్నారావుపేట మండలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు ..ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఆదేశాల మేరకు బాపునగర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధవత్ రాజేందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జాటోతు బాలు ప్రధాన కార్యదర్శి గా భూక్య రాజు మరియు నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.....ఈ సందర్భంగా బాధవత్ రాజేందర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నా పై నమ్మకంతో రెండవ సారి అవకాశాన్ని ఇచ్చిన గ్రామ కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. రానున్న స్థానిక ఎన్నికల్లో గ్రామం నుండి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మండల వర్కింగ్ మొగలి వెంకట్ రెడ్డి మాజీ ఎంపీపీ కేతిడి వీరా రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్ మండల ఉపాధ్యక్షులు ఈర్యా నాయక్ కార్యదర్శి లు భూక్య మోహన్ నాయక్ చెవ్వ వెంకన్న మాజీ ఎంపిటిసి రమ బాయ్ మైబు సింగ్ రాథోడ్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి హరీష్ మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు అమీరొద్దీన్ ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్య భాస్కర్ మండల కోశాధికారి చిప్ప లక్ష్మణ్ మాజీ సర్పంచ్ లు భద్రు నాయక్ మెగ్య నాయక్ రాంచందర్ శంకరం తండా గ్రామ అధ్యక్షులు హనుమా నాయక్ ముఖ్య కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin