Friday, 31 July 2026 08:48:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డా.జీఎస్సార్‌ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా విజయవంతం...

Date : 08 January 2023 06:59 PM Views : 1010

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం జూనియర్ కాలేజ్ లో జరిగిన మెగా జాబ్ మేళాకి విచ్చేసిన రాష్ట్ర మెడికల్ హెల్త్ డైరెక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా.గడల శ్రీనివాసరావు కి ఘనంగా స్వాగతం పలికిన కొత్తగూడెం పట్టణ యువ నాయకులు అర్షద్ మరియు కిరణ్. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కు రిబ్బన్ కటింగ్ చేసి, అన్ని కంపెనీల HR ప్రతినిధులకు అభినందనలు, ఉద్యోగం కోసం వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. 8000 పైగా రిజిస్ట్రేషన్లు జరిగినవి అని, దానిలో దాదావు 7000 మంది అభ్యర్థులు పాల్గొన్నారని డా. గడల శ్రీనివాసరావు ప్రకటించారు. అనంతరం ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ... నిరుద్యోగ నిర్మూలనకై డా.జీఎస్సార్‌ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళా విజయవంతం చేయడానికి, నిరుద్యోగాన్ని అరికట్టడానికి నేను వేసిన ఈ ఒక్క అడుగుకి వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిపుతుందని డా గడల శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అనేది ఎంత ముఖ్యం, వాటిని సాధించుకోవడానికి ఆర్థికంగా ముందుకు సాగడానికి ప్రోత్సహిస్తేనే ఉపాధి తో పాటే ఇవన్నీ సాధ్యపడతాయి, నా వంతు కృషిగా నిరుద్యోగుల జీవితాల్లో సంతోషాన్ని నింపాలని సంకల్పంతో మరియు నేను పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే అవకాశం దిశగా ఇది నా ప్రయత్నం అన్నారు. గిరిజన ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థుల కష్టాలు తనకు తెలుసని కష్టపడ్డ వారికి తగిన ఫలితం దక్కుతుందని ప్రతి ఒక్కరూ వారి వంతుగా ఈ ఉద్యోగ అవకాశాల్లో ప్రయత్నం చేసి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. ఉద్యోగాలు పొందిన యువతీ యువకులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని ఉపాధి, సహాయ సేవా కార్యక్రమాలు గాని కార్యక్రమాలు గాని చేసుకోవడానికి కొత్తగూడెం పట్టణ ప్రాంత ప్రజలందరి సహాయ సహకారాలు ఉండాలని కోరారు, ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :