Saturday, 13 June 2026 12:49:37 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

క్రొత్త హంగులతో-సరిక్రొత్త రుచులతో, Hotel ద్వారకా మణుగూరులో...

Date : 30 December 2022 12:25 AM Views : 535

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మణుగూరు పట్టణ చుట్టుప్రక్కల ప్రాంతాలలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా అత్యాధునిక హంగులతో-సరిక్రొత్త రుచులతో "నూతన హోటల్ ద్వారకా" ని ప్రొప్రైటర్ వందనపు వాసు గారి నేతృత్వంలో ప్రముఖుల సమన్వయంతో అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి-ద్వారకా హోటల్ యాజమాన్యం వారి ఆహ్వానమేరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువనేత బట్టా విజయ్ గాంధీ హాజరవడం జరిగింది... ఈ కార్యక్రమంలో... మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు జానపాటి.వేణు,MD.షకీల్ ముర్రం.రాంబాబు,సాయి,వర్సాప్రకాష్,ద్వారకా హోటల్ యాజమాన్యం-కుటుంబ సభ్యులు-స్థానిక ప్రజాప్రతినిధులు-మణుగూరు పట్టణ ప్రముఖులు-ప్రజలు-విజయ్ గాంధీ అనుచరులు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :