Thursday, 30 July 2026 01:34:36 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం...

Date : 12 November 2023 02:47 AM Views : 283

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ మాచరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ముఖ మాట్లాడుతూ ఈ నెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికలలో హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపునకు మనమంతా కృషి చేయాలని మన నియోజకవర్గ సమస్యలను పరిష్కరించుటకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నాగయ్య, ఎరగాని బిక్షం ,సొసైటీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య, చిమట సైదులు, ఎదగాని గురవయ్య, కొండల్, ఎరగాని సైదులు ,బత్తిని వీరబాబు ,ఎరగని గోపి, అంజయ్య మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :