Friday, 31 July 2026 09:52:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అండగా నిలిచిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు....

Date : 15 October 2022 12:19 AM Views : 621

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం తుంగారం గ్రామ పంచాయతీ సుంకరంబంజరలో తేజవత్ నరసింహ అతని తల్లి కమలమ్మ గత నాలుగు సంవత్సరాలుగా ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో నివాసం ఉన్నారు, కమలమ్మకి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఇద్దరు కుతుర్లకి వివాహం జరిగి వెళ్లిపోయారు. గతంలో కమలమ్మకి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అది కూడా ఉండటానికి ఇల్లు లేని అల్లుడికి ఇచ్చింది. ఆ కారణం చేత గ్రామ సభల్లో ఆరు సార్లు డ్రా తీయడంలో కమలమ్మ పేరు ఉంది. కానీ ఏడవ సారి కమలమ్మ పేరు తీసివేసారు. కారణం ఇందిరమ్మ ఇల్లు వచ్చింది ఆ కారణంతో పెరు తప్పించారు.‌ఏ దిక్కు లేని కారణంగా ఎలాట్ కానీ డబల్ బెడ్ రూమ్ ఖాళీగా ఉన్న దానిలో నాలుగు సంవత్సరాలు నివాసం ఉంటున్నారు. అనారోగ్యంతో కమలమ్మ గత నెల లో మరణించారు. కొడుకు నరసింహ కర్మ ఖాండల నిమిత్తం బంధువుల ఇంటికి వెళ్లగా కొందరు నరసింహ ఉండే ఇల్లును అక్రమించుకున్నారు. ఏ దిక్కు లేక ఉండటానికి ఇల్లు లేక రోడ్డున పడ్డాడు నరసింహ, ఆపద్బాంధవుడిగా ఉన్న అశ్వారావుపేట యం.ఎల్.ఏ మెచ్చ నాగేశ్వరరావు ని నరసింహ, వారి అక్క వెళ్లి జరిగిన విషయం అంత వివరించగా నీకు నీను ఉన్న ఏమి అధైర్య పడకు, ప్రభుత్వ పథకాలు ఏవి అమలు అయిన మరియు గిరిజన బంధు కూడా నీకు ఖచ్చితంగా వర్తించేలా నీకు ఒక ఇల్లు ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇచ్చారు. నరహీంహ వారి అక్క మెచ్చ నాగేశ్వరరావు కి పాదాభివందనం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :