Friday, 31 July 2026 01:31:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ హుజూర్ నగర్ నియోజకవర్గ కమిటీ ఎన్నిక

Date : 05 February 2024 10:07 AM Views : 337

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని టౌన్ హాల్ నందు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ హుజూర్ నగర్ నియోజకవర్గ కమిటీ ఎన్నిక నిర్వహించారు .నియోజకవర్గ కమిటీ ప్రధాన కార్యదర్శిగా సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా పయ్యావుల ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా గొట్టే ఆంజనేయులు, ప్రచార కార్యదర్శిగా బి కవిత, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పిల్లి ఆనంద్ కుమార్, జాయింట్ సెక్రటరీ గా నవీన్, హరి సింగ్, లింగయ్య,కోటేశ్వర రావు లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .వీరికి రాష్ట్ర అధ్యక్షులు గొట్టే నాగరాజు యాదవ్ నియామక పత్రాలు అందజేశారు .అనంతరం తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ 13 వ వార్షికోత్సవం సందర్భంగా కేకు కట్ చేసి మీటింగ్ కు వచ్చిన ప్రైవేట్ టీచర్లందరిని సన్మానించారు . ఇటీవల మరణించిన ప్రైవేట్ టీచర్ బట్టు అరుణ కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొట్టే నాగరాజ్ యాదవ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు ప్రైవేటు టీచర్ల కోసం పోరాడాలని , అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గొట్టే నాగమణి,నర్సిరెడ్డి, ప్రమీల, శ్రీనివాస చారి, కృష్ణ, సైదులు, భగత్,కవిత, కోటేశ్వరి, సరిత, రాధిక, నాగజ్యోతి, ఇందిరా, గీత, రూతు, దివ్య మరియు తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: