సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలంలోని దానవాపేట గ్రామంలోని బొడ్రాయి పూజలు నిర్వహిస్తున్నారు ఈ పూజలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలసాని శ్రీను బాలసాని ప్రసన్న ఈ బొడ్రాయి పూజలో దానవాపేట గ్రామస్తులతో ఈ పూజలో పాల్గొన్నారు గ్రామస్తులు పూజారులు బొడ్రాయిని దానవాపేట గ్రామం బొడ్రాయిని ప్రతిష్టించారు బొడ్రాయి పూజలు నిర్వహించారు
-----------------------
Admin