సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ రెవిన్యూ కార్యాలయంలో ధరణి ద్వారా అక్రమ భూ బదలాయింపు కేసులో ఏ 2 జగదీశ్ కు బెయిల్ మంజూరు చేస్తూ హుజుర్ నగర్ కోర్టు మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.10 వేల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల జామిను, ప్రతి శనివారం హుజూర్ నగర్ పోలీసుస్టేషన్ కు హాజరు కావాలన్న నిబంధనలపై బెయిల్ మంజూరు చేశారు. ఏ 1 తహశీల్దార్ జయశ్రీకి మాత్రం బెయిల్ దక్కక పోవడం హైకోర్టులో ఆమె తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు
-----------------------
Admin