Friday, 31 July 2026 01:52:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జగన్నాథ స్వామి 12 వ వార్షకోత్సవం సందర్భంగా మహా అన్నదానం ప్రారంభించిన పిల్లుట్ల రఘు

Date : 12 June 2023 01:52 AM Views : 464

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతల పాలెం మండలం దొండపాడు గ్రామంలోనీ జగన్నాథ స్వామి 12 వ వార్షకోత్సవం సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గం ఓజో ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిల్లుట్ల రఘు హాజరై పలు పూజ కార్య క్రమలలో పాల్గొని మహా అన్నదానం కార్య క్రమం ప్రారంభించడం జరిగింది. దాదాపు 3,000 మందికి పైగా అన్న ప్రసాదం భక్తులందరికీ అందించి ప్రజల ఆశీస్సుల తీసుకోవడం జరిగింది. అనంతరం రఘు మాట్లాడుతూ ప్రతి గ్రామంకి అండగా నిలుస్తానని దొండపాడు గ్రామనికి గంగమ్మ తల్లి జాతర కి 1,00,000 రూపాయలు , నాగామయ్య దేవాలయము కి ఆర్థిక సహాయం చేశాం,చర్చ్ కి పెయింటింగ్ అందిచం , పీర్ల పండుగకు సహకారం అందించాం అని అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశామని నిరుపేద కుటుంబలకు ఆర్థిక సాయం అందించం అని విద్యార్థుల కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాం అని చెప్పడం జరిగింది ఒక్క అవకాశం ఇచ్చి చూడండి పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా పరిపాలన చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటాన్నని మీ ఆరోగ్యం బాధ్యత నాదే నని చెప్పడం జరిగింది ఈ కార్య క్రమంలో ఫౌండేషన్ ఇంఛార్జి కుక్కల వెంకన్న, శివా రెడ్డి,గ్రామం పెద్దలు గుడి కమిటి సభ్యులు ఓజో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :