సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట గ్రామంలో తెలంగాణ అభివృద్ధి ప్రదాత , BRS పార్టీ అధ్యక్షులు KCR జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా 10సం" ల పాటు తెలంగాణ ప్రజలకు సంక్షేమ స్వర్ణ యుగాన్ని అందించిన రైతు పక్షపాతి KCR చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి , కేక్ కట్ చేసి , మిఠాయిలు పంచుతూ వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆకాంక్షిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆ ప్రాంతం జై కెసిఆర్ నినాదాలతో హోరెత్తింది.ఈ కార్యక్రమంలో BRS నాయకులు వేముల హరీష్ , బొల్లంపల్లి ప్రవీణ్ , MPTC కాక సీత, జూపల్లి కిరణ్ , యువజన విభాగం అధ్యక్షుడు వద్ధి వెంకటేష్ , నున్నా గోపాలరావు , సన్నేపల్లి సుధాకర్,SK పాషా, తగిర్శ వెంకటేశ్వర్లు, SK రహీం, జంపాల శివ, రొంటే సత్యనారాయణ ,SK బాజీ, SK సుభాని, ఎదుళ్లపల్లి వెంకటేశ్వరరావు , ఇమ్మనేని చిరంజీవి రావు, Sk.ఆజీం, కొండూరు సత్యంబాబు, బీరపోగు కొండలు , బేతి శివ, కాక పుల్లారావు, మొడియం వెంకటేష్, మామిళ్ళపల్లి సుధీర్, రాము ,గాలిబ్ ,మామిళ్ళపల్లి కోటేశ్వరరావు, బోయినపల్లి ప్రభాకర్ , మామిళ్ళపల్లి వెంకటేశ్వరరావు, వద్ది సురేష్ , నున్నా, వెంకటేష్ , కిషన్, శోభన్ బాబు, శ్రీను, రెహ్మత్ పాషా మొదలగు వారు మరియు గ్రామ ప్రజలు నాయకులు , కార్యకర్తలు , రైతులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు....
-----------------------
Admin