Friday, 31 July 2026 04:48:42 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దసరా సెలవుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా పెట్టాలి... - ఎస్సై శ్రీకాంత్ రెడ్డి

Date : 16 October 2023 09:09 AM Views : 283

సర్కార్ టీవీ న్యూస్ / తిరుపతి జిల్లా : ప్రజలందరికీ ముందస్తు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన SI శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.... దసరా సెలవుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేశారు యువకులను ఉద్దేశిస్తూ దసరా సెలవులను ఎంజాయ్ చేసే ఉత్సాహంలో సత్యవేడు నియోజకవర్గంలోని పలు పర్యాటక ప్రాంతాలలో వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా త్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం,మండల కేంద్రాలలో శబ్ద కాలుష్యానికి పాల్పడడం, పండగ ముసుగులో జూదాలకు పాల్పడడం చేయవద్దని హెచ్చరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, సెలవుల సమయంలో పండగ సందర్భంగా వారి వారి కుటుంబాలలో శోకాన్ని మిగల్చవద్దని కోరారు... ఏది ఏమైనా దసరా ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల దేవీ నవరాత్రులతో పాటు పదవ రోజు విజయదశమి కలసి దసరా... ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పండుగను కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో చేసుకొని సుఖసంతోషాలతో ఉండాలని పోలీసు శాఖ ఉద్దేశమని గమనించమని కోరుతున్నామని తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :