Saturday, 01 August 2026 12:58:04 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెం 3వ పట్టణ SHO శివప్రసాద్ గారు వారి బృందం సూపర్ బజార్ పరిధిలో అత్యవసర వాహన తనిఖీలు...

Date : 27 April 2025 07:14 PM Views : 754

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : *కొత్తగూడెం టౌన్ న్యూస్* కొత్తగూడెంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యవసర తనిఖీల్లో భాగంగా సూపర్ బజార్ వద్ద మూడవ పట్టణ SHO శివప్రసాద్ గారు మరియు SI మస్తాన్ గారు వారి బృందం పట్టణంలో వాహనాలు తనిఖీ చేశారు గంజాయి అక్రమ రవాణా మరియు మద్యం సేవించి వాహనాలు నడుపరాదని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయరాదని వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఇలాంటి వాహన తనిఖీలు రోజు చేస్తామని ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేసినచో వారి మీద చర్యలు తీసుకొని శిక్షించడం జరుగుతుందని మద్యం సేవించి వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడం కూడా తనిఖీల ద్వారా తగ్గుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు.... సర్కార్ టీవీ ప్రతినిధి షేక్ ఆసిఫ్

-----------------------

షేక్ ఆసిఫ్

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: