Thursday, 30 July 2026 05:03:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విద్యార్థికి సర్టిఫికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసిన కళాశాల...

Date : 12 January 2023 12:29 AM Views : 574

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి పట్టణంలో స్థానిక రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాయలసీమ విద్యార్థి యవజన సంఘం రాష్ట అధ్యక్షులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ బ్లూ మూన్ కళాశాల చైర్మన్ శివశంకర్ గతంలో బి. మణి కుమార్ నాయక్ అనే గిరిజన విద్యార్థికి సర్టిఫికెట్ ఇవ్వకుండా అన్యాయం చేయడం పైన కదిరి ఎమ్మార్వో కి మరియు ఆర్డీవో కి, కలెక్టర్ కి ,ఆర్ఐఓ కి మరి కొంతమంది అధికారులకు ఈ విషయంపై అనేక సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది.కానీ ఏ అధికారి కూడా ఈ విషయం పై స్పందించలేదు. కానీ ఇప్పటికైనా అధికారుల స్పందించి బి మణికుమార్ నాయక్ అనే విద్యార్థికి న్యాయం చేయకపోతే ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మార్వో లేదా కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరిస్తున్నాం.అదేవిధంగా భవిష్యత్తులో ఏ విద్యార్థికి అన్యాయం చేయకుండా ఉండే విధంగా బ్లూ మాన్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి యవజన సంఘం రాష్ట అధ్యక్షులు అరుణ్ కుమార్ ఏ ఐ ఎస్ ఏ జిల్లా ఆర్గనేజిగ్ కార్యదర్శి నరసింహ బహుజన విద్యార్థి సంగం కదిరి నియోజకవర్గ అధ్యక్షులు అనిల్ మరియు రాయలసీమ మహిళ సంఘం జిల్లా కార్యదర్శి సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :