సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో జరిగిన సమావేశంలో బూర్గంపాడు మండలానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ముక్కుముడిగా బిఆర్ఎస్ కి పార్టీకి రాజీనామా చేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రజాప్రతినిధులు మండల స్థాయి నాయకులు ముఖ్య కార్యకర్తలు ఈ సందర్భంగా తెలియజేశారు రాజీనామా చేసిన వారిలో బూర్గంపాడు మండల పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి లక్ష్మీపురం మొరంపల్లి బంజర్ అంజనాపురం గ్రామ ఉపసర్పంచ్లు బూర్గంపహాడ్ మాజీ ఎంపీపీ మాజీ ఎంపీటీసీలు పిఎసిఎస్ మాజీ చైర్మన్ రాజీనామా చేశారు....
-----------------------
Admin