Friday, 31 July 2026 04:41:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి, చట్టబద్ధత కల్పించాలి... - దేవపంగు బాబు మాదిగ

Date : 13 September 2023 09:48 AM Views : 348

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఎం. ఆర్. పి.ఎస్ మండల అధ్యక్షులు దేవపంగు బాబు మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సంద్భంగా మాట్లాడుతూ సెప్టెoబర్ 18,నుండి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ఎస్సీ ఏ బి సి డి వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టి చట్టబద్దత కల్పించాలన్నారు.ఈ దీక్ష కి మాజీ పి ఏ సీ ఎస్ చైర్మన్ దైద రాయేల్ మాదిగ సంఘీభావం ప్రకటించారు.ఈ రిలే నిరాహార దీక్షలకి ముఖ్య అతిథులుగా హుజూర్ నగర్ ఎం ఎస్ పి నియోజక వర్గ ఇంఛార్జి బచ్చలకూరి ప్రసాద్ మాదిగ పాల్గొన్నారు. హాజరై మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వంద రోజులలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ బిల్లును చేస్తానని చెప్పి ,29 సంవత్సరాలు దాటిన, ఇచ్చిన మాటను మరిచి పోయిందని, గుర్తుచేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అత్యవసర ఈ పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని అన్న మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలలో దీక్షలు చేపట్టాలని,అదేవిధంగా వర్గీకరణ లేకపోతే విద్యా, ఉద్యోగ అవకాశలలో విద్యార్థులు,నష్టపోతున్నారని, రాజకీ య రంగాలలో మాదిగలు ,మాదిగ ఉప కులాలు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని, గత 29 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం ఎం ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో సామాజికంగా న్యాయమైన ఈ డిమాండును,కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మరియు బిఆర్ఎస్ ఎంపీలు, మిత్రపక్షాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి , పార్లమెంట్ సమావేశలల ఎస్సీ ఏ బి సి డి వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఎస్పీ అధ్యక్షులు కస్తాల వెంకటేశ్వర్లు మాదిగ,మండల ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి తుళ్లూరి నాగేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి పగిడిమర్రి బాబు మాదిగ, చౌటపల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ము నాగరాజు మాదిగ. గ్రామ శాఖ ఎమ్ఎస్పీ అధ్యక్షులు. గుండె పంగు గోపి మాదిగ. పొట్టేపంగు నవీన్, సత్తారపు రాజేష్.అమరారపు వెంకటయ్య. అమరారపు మట్టయ్య,మాతంగి సా మేల్, చిలకా ప్రవీణ్. యాతవాకిళ్ళ ఎమ్మార్పీస్ గ్రామ శాఖ అధ్యక్షులు కుక్కల పెద్ద సైదులు ఎంఎస్పి గ్రామ శాఖ అధ్యక్షులు కుక్కల వెంకటేశ్వర్లు, వి హెచ్ పి ఎస్ మండల నాయకులు కుక్కల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: