సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు కొత్త బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లు మరియు ఓనర్స్ తో అవగాహన సదస్సు ఎవర్నెస్ ప్రోగ్రాం ట్రాఫిక్ రూల్స్ ఎoడ్ కొత్తగా వచ్చిన ట్రాఫిక్ రూల్స్ ఇందులో భాగంగా ప్రతి ఆటో డ్రైవర్ తన యొక్క ఆర్సీ కార్డులు మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ వెహికల్ ఫిట్నెస్ డ్రైవర్ యూనిఫామ్ కచ్చితంగా అందరూ ధరించాలి లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకోబడును. ఆటో కి సంబంధించిన ఏ ఒక్కటి లేకుంటే సీజ్ చేయబడుతుంది ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకోగలరని మనవి. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం . హెడ్ కానిస్టేబుల్ బుచ్చయ్య. రమణారెడ్డి. కానిస్టేబుల్ జానకి రాములు. సంతోష్. ఆంజనేయులు. హోంగార్డ్స్ వెంకటరెడ్డి. రవి.తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin