సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండల కేంద్రంలో పీహెచ్సీ వద్ద కేసీఅర్ న్యూట్రిషన్ కిట్లు ఏఎన్ఎం లకు యూనిఫాంలు అందజేశారు,దమ్మపేట అర్బన్ కలని లోని చర్చి లో బిఆర్ఎస్ ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా కానుకగా ఇస్తున్న క్రిస్మస్ కానుకలను స్థానిక ప్రజా ప్రతినిదులు,నాయకులతో కలిసి పంపిణీ చేశారు,పట్వారీగూడెం పీహెచ్సీ లో కేసీఅర్ న్యూట్రిషన్ కిట్లను స్థానిక ప్రజా ప్రతినిదులుతో కలిసి పంపిణీ చేశారు,దమ్మపేట మండలం మల్లారం కాలనీలో శీలం శ్రీను కుమార్తె పుష్పాలంకరణ వేడుకకు హాజరై ఆశీర్వదించారు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డకుల రాజేశ్వరరావు,ఎంపీపీ సొయం ప్రసాద్,వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు,కాయ్యల అచ్యుత్ రావు,సర్పంచ్ లు మడకం దుర్గ,ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు,ఉప సర్పంచ్ రెడ్డిమల్ల నాగయ్య,దమ్మపేట టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు,మండల పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు చామర్తి గోపి,పగడాల రాంబాబు,బోలికొండ ప్రభాకర్, పానుగంటి చిట్టి బాబు,అబ్దుల్ జిన్నా,ఉయ్యాల లక్ష్మినారాయణ,పానుగంటి లోకేష్,ముట్టేశ్వర రావు,అధికారులు,తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin