Saturday, 13 June 2026 12:47:21 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జర్నలిస్టు అనిల్ ను పరామర్శించిన జర్నలిస్టులు...

Date : 31 January 2024 07:18 AM Views : 550

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట పట్టణం లోని గండూరి బ్రదర్స్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 'జర్నలిస్టు జర్నీ' విలేకరి బచ్చు అనిల్ కుమార్ ను సహచర జర్నలిస్టులు మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తన టు వీలర్ పై మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం ముగించుకొని శంకర్ విలాస్ వైపు వస్తుండగా రోడ్డుకు అటు పక్కగా వస్తున్న రెండు బైకులు ప్రమాదవశాత్తు అనిల్ బైకును ఢి కోట్టడంతో బైక్ దెబ్బతినడంతో పాటు అనిల్ కాలికి దెబ్బ తగిలింది. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. జర్నలిస్ట్ అనిల్ ను పరామర్శించిన వారిలో సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ బంటు కృష్ణ, బచ్చు పురుషోత్తం, తండు వెంకన్న, కొండ్లే కృష్ణయ్య, ప్రభు కుమార్, దుర్గం బాలు, మల్లికార్జున్, జహీర్, రామచంద్ర రాజు, మామిడి శంకర్, మామిడి శ్రావణ్, పిచ్చయ్య, పడిసిరి వెంకట్ తదితరులున్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :