సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మునుగోడు ఉప ఎన్నికల భాగంగా మునుగోడు మండలంలోని సోలిపురం,దుబ్బకల్వ,కల్వకుంట్ల మరియు చెల్మెడ గ్రామాలలో మన ఊరు- మన మునుగోడు కార్యక్రమం మరియు మునుగోడు మండల కేంద్రంలోని పిఆర్ఆర్ ఫంక్షను హల్ లో బూత్ స్థాయి క్లస్టర్లతో సమావేశమై పత్రిక మరియు మీడియా సమవేశంలో మధిర ఎమ్మెల్లే కాంగ్రెస్ పార్టి సిఎల్పి లీడర్ భట్టి విక్రమార్క గారు,పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు గారు,ములుగు ఎమ్మెల్లే సీతక్క తదితర నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin