Saturday, 01 August 2026 02:49:48 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పట్టణాలను తలపించేలా పల్లెల అభివృద్ధి...

Date : 26 September 2023 09:34 AM Views : 278

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : పట్టణాలను తలపించేలా పల్లెల అభివృద్ధిని సాధించాయని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం మోత్కుల గూడ గ్రామంలో 15 లక్షలు, 35 లక్షలతో వెంకమ్మగూడ గ్రామంలో, 88 లక్షలతో బండోనిగూడ గ్రామంలో, 55 లక్షలతో చేగూర్ గ్రామంలో,10 లక్షలతో తాళ్ల గూడ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అదేవిధంగా గొల్ల కురుమలకు 166 యూనిట్ల సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రజలకు సుస్థిర పాలన అందించడం లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ముందుకు సాగుతుందన్నారు. ఏ ఒక్కరి ఊహకు ఉందని ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతి గ్రామం ఆదర్శం వైపు అడుగులు వేస్తుందన్నారు. ప్రజల క్షేమం కోసం నిరంతరం తపించే సీఎం కేసీఆర్ కి ప్రజలు అండగా నిలవాలన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: