Friday, 31 July 2026 12:27:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుక...

Date : 19 August 2023 12:37 AM Views : 190

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రం మెయిన్ సెంటర్ వద్ద మండల గౌడ సంఘ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సర్ధార్ సర్వయి పాపన్న గౌడ్ గారి 373 వ జయంతి జరుపుకోవటం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్ బోడ పద్మ వైస్ సర్పంచ్ పర్స వెంకట్ గౌడ్ గౌడ సంఘ మోకు దెబ్బ మండల అధ్యక్షులు గునగంటి శ్యామ్ కుమార్ గౌడ్, పానుగంటి రాఘవలు, గుజ్జా పూర్ణ గౌడ్, చిల్లపల్లి వెంకటేశ్వర్లు, వడ్డెబోయిన చేన్నారావు, మరీదు వేణు, మారగని రవి, మారగని కేశవులు, చిట్టిబొమ్మల మురళి, చిట్టిబొమ్మలా వెంకటేశ్వర్లు, మట్టా చెన్నకేశవ, చిల్లపల్లి ప్రశాంత్, మల్లెల రాము, పెద్దగౌండ్ల సతీష్, గోదా నరసింహారావు, పానుగంటి శివ, వంగల వెంకటేశ్వరావు, గుండు గురవయ్య, బొల్లికొండ సురేష్ , పలాగని చెన్నయ్య, బత్తిని శ్రీను, బొమ్మగాని యల్లయ్య, పెద్దగౌండ్ల ప్రసాద్, పుల్లూరి సైదులు, పర్స ఏసు, తల్లాడ వెంకటేశ్వర్లు, చిట్టిబొమ్మలా శ్రీను, పలాగని చేన్నారావు , పుల్లూరి తిరుపతిరావు, గోదా శ్రీను, సింగు శ్రీను, చల్లా పుల్లయ్య, రూంజా వెంకటేశ్వర్లు, బోడ కృష్ణ, Sk యాకు, రేగులగడ్డ రాము మరియు గ్రామస్థులు మరియు హమాలీ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :