Thursday, 30 July 2026 11:46:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మేనేజర్ స్వాహా చేసిన డబ్బులకు... రైతు ఖాతాలను హోల్డ్ లో ఎందుకు...

Date : 20 November 2022 12:22 AM Views : 461

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఆమడగురు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రైతులకునోటీసులు ఇవ్వడం మరియు రైతుల ఖాతాలను హోల్డ్ లో పెట్టడం తగదని :గ్రేటర్ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి మున్నా, సత్యసాయి జిల్లా అమడుగురు మండలంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ పెంచల్ రెడ్డి గత 2021 సంవత్సరంలో రైతుల పేర్లతో లోన్లు ఇస్తామని అమాయకులను చేసి రైతుల ఖాతాలలో దాదాపుగా 80 లక్షల రూపాయలను బ్యాంకు మేనేజర్ ఖాతాలో వేసుకొని స్వాహా చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న మేనేజర్ లోన్లు తీసుకోని రైతులకు డబ్బులు కట్టాలని నోటీసులు ఇచ్చారని అలాగే రైతులకు అమ్మ ఒడి కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాల డబ్బులను రైతు ఖాతాలను హోల్డ్ లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గ్రేటర్ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఈరోజు బ్యాంకు దగ్గర ధర్నా నిర్వహించి రైతుల ఖాతాలలోని డబ్బులను హోల్డ్ లో నుంచి తొలగించి వాళ్లకు RM గారు వచ్చి విచారణ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి జిల్లా కార్యదర్శి మున్నా, మహిళా సంఘం నాయకురాలు శివమ్మ రాజమ్మ రైతు సంఘం నాయకులు వెంకటేష్, ఆటో యూనియన్ నాయకులు మహబూబ్ బాషా, పాల్గొనడం జరిగింది...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :