Friday, 31 July 2026 09:57:12 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Date : 26 September 2025 04:14 PM Views : 296

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా టౌన్ లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు పూలమాలవేసి ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ మరియు పార్టీ కార్యకర్తలు అనంత రం రవి పటేల్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి నాయకత్వం వహించి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వీర వనిత స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యం అవుతూ దొరలు పెత్తందారులు జాగీర్దారు రులు రెడ్డిలు వెలమనులు ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా భూ పోరాటాలు చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యతను చాటిన వీరవనిత చాకలి ఐలమ్మ ప్రస్తుత తెలంగాణలో చాకలి ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా బహుజనులంతా ఐక్యమై రాజ్యాధికారం దిశగా పయనిస్తూ మేం ఎంతో మాకు అంత అనే నినాదంతో మనమంతా ఐక్యమై తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించుకుందామని రవి పటేల్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు కిరణ్ రజక ప్రశాంత్ రజక వినయ్ రజక ప్రణయ్ రాజ్ సంపత్ సమ్మయ్య సురేందర్ చంద్రశేఖర్ శ్రీనివాస్ భరత్ కృష్ణ అమన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :