Thursday, 30 July 2026 03:23:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రోడ్డు పైనే "సంతో సంత" చింతూరు లో అధికారులు ఉన్నారా..?

Date : 11 June 2025 05:54 PM Views : 722

సర్కార్ టీవీ న్యూస్ / అల్లూరి సీతారామ రాజు జిల్లా : సీతారామరాజు జిల్లా చింతూరు మండలం సర్కారీ టీవీ ప్రతినిధి బట్ట ప్రసాద్ : బుధవారం వారపు సంత కావడం ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవడం వలన రోడ్డు పైన ఇరువైపులా దుకాణాలు వేయడం వలన వాహనదారులు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. దుకాణాలు ఒకవైపు, ఆటోలో ఒకవైపు రోడ్డుపైన ఉండడం వలన ప్రయాణికులకు కష్టాలు తప్పట్లేదు.... ఎమర్జెన్సీ వెళ్లాలన్న రోడ్లో ఇరువైపులా దుకాణాలు పెట్టడం వలన వాహనాలు వెళ్ళడానికి వీలు లేకుండా ఒకపక్క వాహనాలు ఒకపక్క జనాలు ఒకపక్క దుకాణాలు తిరగడానికి వీలు లేకుండా ఉంటున్నాయి, కావున సంతా గ్రౌండ్ ఖాళీగా ఉన్న రోడ్డుపైన ఎందుకు దుకాణాలు పెడుతున్నారు... జనాలని ఇబ్బంది పెడుతున్నారు, దీన్ని తక్షణమే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వాహనదారులు ఈ యొక్క ట్రాఫిక్ సమస్యలను తక్షణమే న్యాయం చేయాలని అధికారులను వాహనదారులు కోరుకుంటున్నారు....

-----------------------

భట్టా ప్రసాద్ 94405 72187

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :