Friday, 31 July 2026 02:36:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓబులదేవరచెరువు మండల కేంద్రంలో నీటి ఎద్దడి....

Date : 17 December 2022 01:23 AM Views : 774

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవరచెరువు మండల కేంద్రంలో నీటి ఎద్దడి తీవ్రమై ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని బీసీ హక్కుల పోరాట సమితి పుట్టపర్తి నియోజకవర్గ అధ్యక్షుడు m.S షబ్బీర్ మండిపడ్డారు. మండల కేంద్రంలోని మరువ బజార్, లో ఖాళీ బిందెలతో మహిళలు అధికారులు, ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ 20 రోజుల కిందట బోరు మోటారు మరమ్మతు చేయిస్తే ఒక్కరోజు మాత్రమే పనిచేసి మళ్లీ మరమ్మతుకు గురైందన్నారు. అప్పటినుంచి నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నామని ప్రజలు పలుమార్లు ప్రజాప్రతినిధులు అధికారులు దృష్టికి తీసుకువచ్చిన వారికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేజర్ పంచాయతీలోని పరిస్థితి ఇలా ఉంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఇప్పటికైనా బోరు మోటారు మరమ్మతు చేయించి నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మహిళలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఎమ్ ఎస్ షబ్బీర్, ఖాజాపీర్, దిల్ షాద్, మాబ్ జాన్, గుల్ జార్, ఓబుళమ్మ,మస్తాణమ్మ, చంద్రమ్మ, మన్సూర్, పార్వతమ్మ, హనీఫా, ప్యారీ, సద్దాం, కరిష్మా శిల్పా, బల్ కిష్, అజంతుల్లా, మాబ్బాషా, శంకరమ్మ, రషీద, తదితరులు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :