సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సాగర్ ఎడమ కాలువ కి వీటిని విడుదల చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఎస్ కే యాకూబ్ అన్నారు సాగర్ లో 500 నీరు ఉన్నందున మంచినీటి అవసరాల కోసం నీటి విడుదల చేయాలని బోర్లు బావుల కింద వరి నాట్లు వేసుకుంటున్న రైతాంగానికి ఉపయోగపడుతుందని యాకూబ్ అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 500 అడుగులు నీరు ఉంటే అప్పుడు మంచినీటి అవసరాల కోసం నీరు తీసుకోవడం జరిగినది అని అన్నారు వెంటనే రైతుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని నీటి విడుదలపై ప్రభుత్వం ఆలోచించి నీటి విడుదల చేయాలని ఈ కార్యక్రమంలో జానయ్య, వెంకన్న, సత్యనారాయణ, వెంకటాచారి ,కోటయ్య, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin