Saturday, 01 August 2026 01:39:59 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్మూర్ ముదిరాజ్ కులసంఘం నూతన కమిటీ ఎన్నిక ...

Date : 13 February 2023 12:10 AM Views : 969

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణంలో పెద్ద బజార్ ఒకటవ తర్ప ముదిరాజ్ సంఘం కుల సభ్యులు ఈరోజు ఆదివారం ఒకటవ తర్ప సభ్యులు నూతన పెద్దమనుషులను ఎన్నుకోవడం జరిగింది సంఘ పెద్దల సమక్షంలో అధ్యక్షులుగా రుద్రవేణి అశోక్, ఉపాధ్యక్షులుగా సాంబడి ప్రతాప్ లను, సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సంఘ సభ్యులు అందరూ కలిసిమెలిసి ఉండాలని అన్ని కార్యక్రమాలలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కుల పెద్దలు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో:- మందుల బాల కిషన్, బోండ్ల మోహన్, జక్కం పోశెట్టి, బోండ్ల సంతోష్, గోదూరి మహేందర్, కరుణాకరన్, సాంబడి పోశెట్టి, పిట్ల శ్రీధర్,ప్రవీణ్, రమేష్, జక్కం కిషన్ , బోండ్ల ఆనంద్, మందుల బాలానంద్, గంగాధర్, బాజన్న మరియు ఒకటవతర్ప ముదిరాజ్ సంఘం కుల సభ్యులందరూ పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :