Thursday, 30 July 2026 03:18:34 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లక్ష్మీదేవి పల్లి గ్రామంలో పలువురు కాంగ్రెస్ పార్టీ లో చేరిక...

Date : 28 July 2023 12:01 AM Views : 466

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కాంగ్రెస్ పార్టీ ఆశయాల కోసం పని చేసేందుకు కార్యకర్తలు నడుం బిగించాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీ నుండి దాదాపు 40 మంది మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్. రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేసే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు నడుం బిగించాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో పి మల్లయ్య, వడ్ల మధు, పి పెంటయ్య, పి నరేందర్, ఎండి మహబూబ్, మదారి గోవిందు, మదారి వెంకటేష్, పి ప్రవీణ్, పి రమేష్, పి మహేందర్, పి నర్సింలు, పి నరేష్, ఎండి కాజా, పి శ్రీశైలం, ఎన్ వెంకటేష్ గౌడ్, పి వినోద్, మిద్ది నర్సింలు, గుర్రంపల్లి శివ, పి గణేష్, పి రఘు, పి వెంకటేష్, పి రమేష్, పి శ్రీనివాసులు, వడ్ల యాదయ్య, పి సతీష్, పి సత్యం, గుర్రంపల్లి శ్రీనివాస్, పి సత్తయ్య, పి శివ, ఈ రఘు, పి గౌతమ్, ఈ కార్యక్రమంలో నాయకులు ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, పురుషోత్తం రెడ్డి, సుదర్శన్, శ్రీను నాయక్, యాదయ్య, మహిళా అధ్యక్షురాలు వజ్రమ్మ, పర్వతాపూర్ ఎంపిటిసి మంజుల మల్లేష్ గౌడ్, ఎస్సీ సెల్ నరేందర్, రామ చంద్రపూర్ డిప్యూటీ సర్పంచ్ నర్సింలు, పద్మారం వెంకటేష్, ఎన్ వెంకటేష్ గౌడ్, పి వినోద్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: