సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మేడే సందర్భంగా ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ఎన్టీఆర్ కార్మిక రత్న అవార్డ్ ఈ సంవత్సరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐ టి సి పి ఎస్ పి డి భద్రాచలం యూనిట్ టిఎన్టియుసి యూనియన్ అధ్యక్షులు కనకమెడల హరిప్రసాద్ కి ఇస్తున్న సందర్భంగా వారికి హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. కనకమటల హరిప్రసాద్ కి అవార్డును హైదరాబాదులో కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన మేడే ఉత్సవాల్లో అందజేశారు....
-----------------------
Admin