సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం అమరావరం గ్రామనికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన పొట్టేపంగు సైదమ్మ అనారోగ్యం తో గత వారం చనిపోవడం జరిగింది వారి కుమారుడు పొట్టేపంగు పున్నయ్య కి రఘు చేయూత ద్వార ను 5000/- ఓజో ఫౌండేషన్ ఇంచార్జీ కుక్కల వెంకన్న చేతుల మీదుగా వివ్వడం జరిగింది నిరుపేద కుటుంబాలకు రఘు అన్న చేయూత ద్వారా అందిస్తున్న సేవలు తెలుసుకున్న గ్రామస్తులు ఓజో ఫౌండేషన్ సభ్యులు ఫోన్ ద్వారా ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న కు తెలియజేయగా వారు ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు కు తెలియజేశారు. ఇట్టి విషయం తెలుసుకున్న ఓజో పౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబనికి ఓజో ఫౌండేషన్ ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలియజేసారు కుక్కల వెంకన్న మాట్లాడుతు ఈ నియోజకవర్గంలో రఘు అన్న చేయుతా ద్వారా ఎస్ సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలలోని పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మన అమరావరం గ్రామంలో రఘు అన్న గారు వినాయక విగ్రలు, అమ్మవారి విగ్రహాలు,అయ్యప్ప పడి పూజా కార్యక్రమానికి ఆర్థిక సాయం చేయడం గాని చర్చికి మౌలిక వసతులు ఏర్పడచ్చాడం చేయడం జరిగింది దివ్యంగులకు ట్రై సైకాలను వివ్వడం జరిగింది రఘు లాంటి మంచి వ్యక్తికి మీరు అందరూ కూడా తోడుగా ఉండాలని రాబోయే రోజులలో ఒక అవకాశం వివ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మకంటి సైదులు ముదిరాజ్,పిల్లుట్ల సాయిబాబా, చల్లసైదులు, చల్ల గోపి,రెడపంగు శ్రీను,యాసరపు ప్రేమ్ కుమార్,పొట్టేపంగు వీరయ్య, మంద శ్రీకాంత్,గ్రమ పెద్దలు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin