సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హైదరాబాద్ హయత్ నగర్ లోని ఎస్ వి కన్వెన్షన్ లో జరిగిన తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ వెంకటాచారి గార్ల మనమరాలు, (కాసోజు శ్రీకాంతాచారి సోదరుడు) కాసోజు రవి - శ్రావణి ల కూతురు శ్రీ కార్తీక మొదటి పుట్టినరోజు వేడుకకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీష్ రెడ్డి తో కలిసి హాజరై, చిన్నారిని ఆశీర్వదించిన *బీఆర్ఎస్ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin