సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట పట్టణానికి చెందిన సోదరులు అంకాల నవీన్ ప్రవీణ్ ఏర్పాటు చేసిన నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ నర్సంపేట మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ జిల్లా కౌన్సిల్ మెంబర్ దుంకదువ్వ రంజిత్ బీజేవైఎం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్ బీజేవైఎం నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ ఆముదాల రమేష్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొంకిస విఘ్నేష్ జూలూరి మనీష్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఎర్ర రాజు సందీప్ మరియు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter