Friday, 31 July 2026 12:34:06 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెం జి.ఆర్ బస్తీ లో దొంగతనం ...

Date : 14 February 2023 12:05 AM Views : 822

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంలోని గాజుల రాజ్యం లో 12వ తేదీ రాత్రి ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే కొత్తగూడెంలోని గాజుల రాజ్యం బస్తి లో నివాసం ఉంటున్న సొసైరాజు కుటుంబంతో కలిసి హైదరాబాదులోని తన బంధువుల ఇంటికి ఫంక్షన్ కి వెళ్ళాడు. ఎప్పటినుంచో గమనిస్తున్న దొంగ వీడు లేని సమయం చూసి ఇంటికి తాళం వేయడంతో ఇంట్లోకి చొరపడ్డాడు. తలుపుకున్న తాళం పగలగొట్టి బీరువాలనుంచి సుమారు 8 తులాల బంగారం కొంత నగదు దొంగిలించాడని సొసైయ రాజు పెద్ద కుమారుడు పోలీసులకు తెలియజేశాడు. సిఐ సత్యనారాయణ ఎస్సై కాజా నజిముదిన్ దర్యాప్తు చేశారు. క్లూస్ టీమ్ వచ్చి ఫింగర్ ప్రింట్ ని సేకరించారు. దొంగ ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడు కట్టర్ సహాయంతో తలుపుకున్న తాళం భాగంలోని గడెను కట్ చేశాడు అని పోలీసులు వివరించారు. ఇంట్లో వాళ్ళు అందరూ లేకపోవడంతో ఇంకా కొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :