సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంలోని శ్రీనగర్ కాలనీ మూడవ లైన్ గల జనహిత లో ఉదయం 10 గంటలకు జి ఎస్ ఆర్ చారిటబుల్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు గడల శ్రీనివాసరావు ఆదేశానుసారం టీబీ పేషెంట్లకు ఉచితంగా టీవీ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్టు మేనేజర్ చంద్రగిరి అంజి, హరీ, జగడం కిరణ్, అర్షద్, నాగరాజు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొందరు పేషెంట్లు ఇలాంటి కార్యక్రమాలు GSR ట్రస్ట్ మరెన్నో చేపట్టాలని కోరుకున్నారు.
-----------------------
Admin