Friday, 31 July 2026 12:27:31 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గురువులుగా మారిన జిల్లా జడ్జి, జిల్లా ఎస్పీ...

Date : 13 November 2022 11:43 PM Views : 406

సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : అనంతపురంజిల్లా యంత్రాంగంలో ఇద్దరూ కీలక హోదాల్లో ఉన్న వారే. ఒకరేమో పారదర్శక తీర్పులతో క్రిమినల్స్ గుండెల్లో వణుకు... ఇంకొకరేమో జిల్లాను ప్రశాంతంగా ఉంచడంలో నేరస్తుల్లో సింహ స్వప్నం... ఈ క్రమంలో నిత్యం విధుల్లో బ్యుజీగా ఉండే జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ గారు, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు గురువులుగా మారారు. అనంతపురం పోలీస్ లైబ్రరీ కమ్ కాంపిటేటివ్ స్టడీ సెంటర్ లో కోర్టు ఉద్యోగుల కుటుంబ సభ్యుల కోసం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో " ఉచిత కోచింగ్ " కార్యక్రమాన్ని ప్రారంభించి శిక్షణార్థులకు క్లాస్ తీసుకున్నారు. హైకోర్టు ఉద్యోగాల పోటీ పరీక్షలకు అవసరమైన సిలబస్ లో భాగంగా వివిధ చట్టాలు గురించి సుశిక్షితులైన ఫ్యాకల్టీని తలదన్నేలా కోచింగ్ ఇచ్చారు.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :