సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన సొసైటీ పరిధిలో. సొసైటీ చైర్మన్ బోయిన్పల్లి సుధాకర్ [ బి ఆర్ ఎస్ ] 77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి జండా వందన కార్యక్రమం నిర్వహించినరు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు , ఎంపీటీసీ మామిళ్ళపల్లి రామారావు, కార్యకర్తలు, సొసైటీ సభ్యులు, యువజన నాయకులు సొసైటీ చైర్మన్ యూత్ . జంపాల శివకుమార్, లాలయ్య, చంటి ఎస్ కే రహమత్ వెంకటేశ్వరరావు మొదలగు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
-----------------------
Admin