సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సహకారంతో 215 కోట్లతో కొత్తగూడెం, పాల్వంచ పట్టణలను అభివృద్ధి చేస్తున్ననని, నా తుది శ్వాస వరకు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని, కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలు రుణం తీర్చుకునేందుకు నిరంతరం పనిచేస్తూనే ఉంటానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నేను వలస నాయకుడిని కాదు నా జన్మస్థలం కొత్తగూడెం నియోజకవర్గం మే, రాబోయే ఎన్నికల్లో డబ్బు సంచులతో పగటివేషగాళ్లు వస్తున్నారు కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలు తస్మాత్ జాగ్రత్త మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, ఐదోసారి ఎమ్మెల్యేగా నేను గెలవడం ఖాయమని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొత్తగూడెం పట్టణంలోని 6,12,25,21 వార్డులలో సుమారు 3 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వనమా. డప్పు వాయిద్యాలతో, పూలు చెల్లి ఎమ్మెల్యే వనమాకు ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు... ఈ కార్యక్రమంలో శ్రీ వనమా రాఘవేందర్ గారు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘు, DE రవి,మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్యా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, కౌన్సిలర్లు కూరపాటి విజయలక్ష్మి, సాహారా బేగం, మాదా సత్యవతి, కోలాపూరి ధర్మరాజు, అంబుల వేణు, పరమేష్ యాదవ్, బండి నరసింహ, వేముల ప్రసాద్, రుక్మేందర్ బండారి, బుఖ్య శీను, కంచర్ల జమలయ్య, కో ఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, బిఆర్ఎస్ నాయకులు MA రజాక్, మసూద్, యూసుఫ్, సుందర్ రాజ్, కూరపాటి సుధాకర్, మాదా శ్రీరాములు, పూర్ణ, గౌస్, మజీద్, బాలాజీ నాయక్, అశోక్, సురేందర్, దొమ్మేటి నాగేశ్వరరావు, ఆవునూరు చంద్రయ్య, రెడ్డి బ్రదర్స్, పోస్ట్ ఆఫీస్ వాసు, పురుషోత్తం, కొయ్యడ శీను, రాజేందర్, కూరగాయల శీను, షరీఫ్, దాబా నాగేశ్వరరావు, నగేష్, బుఖ్య శీను, లచ్చిరాం, కాజా, గణేష్, బీ. శీను, హైమత్, గడ్డం వెంకటేశ్వర్లు, కరాటే శీను, అజయ్ నాయుడు, మొయినుద్దీన్, మరియు మున్సిపల్ అధికారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin