Saturday, 01 August 2026 12:38:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తలుపుల మేజర్ పంచాయతీలో 22 లక్షల సొంత ఖర్చుతో వీధి దీపాలు ఏర్పాటు....

Date : 10 February 2023 11:27 PM Views : 648

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి నియోజకవర్గం తలుపుల మేజర్ పంచాయతీ పరిధిలో కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్దా రెడ్డి ఆదేశాల మేరకు సర్పంచ్ శ్రీలత ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ డీకే బాబు గుడ్ ఈవెనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా కోట,సంఘం బజార్,ఎగువ పేట, రెడ్డి వారి పల్లి, ఎస్సీ కాలనీ,ఉబ్బరవండ్ల పల్లి మొదలగు ప్రాంతాల్లో తిరిగి ఎక్కడైతే వీధిలైట్లు వీధి స్తంభాలు లేనిచోట గుర్తించి డీకే బాబు సొంత నిధులు ఏడు లక్షలు రూపాయలు సొంత ఖర్చుతో వారం రోజుల లోపల అన్నిటిని పూర్తి చేస్తామని ప్రజలుకు హామీ ఇచ్చారు, గతంలో చూసుకున్నట్లయితే 15 లక్షల రూపాయలు తమ సొంత నిధులతో తలుపుల మేజర్ పంచాయతీ చుట్టూ 14 కిలోమీటర్లు మేర వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కుమార్ స్థానిక వార్డు మెంబర్ గిరి వార్డు నెంబర్ మౌలా,గిరి, పవన్ సంగం బజార్ మౌలా పాల్గొన్నారు స్థానికులు ఉప సర్పంచ్ డీకే బాబుకు ధన్యవాదాలు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :