సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక లో కొత్తగూడెం కు చెందిన వ్యక్తులు నెల్లిపాక నుంచి సారపాక మీద గా కొత్తగూడెం వెళుతున్న TS 28 TA 2871 వాహనంలో అర్ధరాత్రి వదశాలికి గోవులను అక్రమంగా తరలిస్తున్నా నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేసి గోవులను పాల్వంచలోని గోవుశాలకు తరలించనా బుర్గంపహాడ్ ఎస్సై రాజకుమార్, అదనపు ఎస్ఐ నాగబిక్షం, పోలీస్ సిబ్బంది సాగర్, పాల్గొన్నారు.
-----------------------
Admin