Saturday, 01 August 2026 12:07:58 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేగా కాంతారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఒకే వేదికపై నువ్వెంతంటే నువ్వెంతంటూ...

Date : 10 May 2023 06:09 PM Views : 719

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీనగరంలో తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలోఈ ఘర్షణ జరిగింది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్యల మధ్య మాటా మాటాపెరిగి రాద్ధాంతంగా మారింది. రేగా మాట్లాడుతుండగా అభ్యంతరం వ్యక్తం చేశారు వీరయ్య. ఇది ప్రభుత్వ కార్యక్రమమని ఇందులో బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటూ అడ్డుకున్నారు. దీంతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ‘మా ప్రభుత్వ ఘనతలను మేం కచ్చితంగా చెప్పుకుంటాం.. ఇదేమన్నా మీ ఏరియానా’ అంటూ రేగా కాంతారావు మండిపడ్డారు. ‘మీరు చేసిన పనులుంటే మీరు చెప్పుకోండి ఎవరొద్దన్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేగా కాంతారావు. జనం ముందే దాదాపు కొట్టుకున్నంత పనిచేశారు. ఒకే వేదికపై కూర్చొని అసహనానికి గురైన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరిపైకి మరొకరు దూసుకెళ్ళారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేగా కాంతారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చొని నువ్వెంతంటే నువ్వెంతంటూ...పైపైకి వెళ్ళారు. అధికారులు అడ్డుకున్నారు కాబట్టి సరిపోయింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :