Friday, 31 July 2026 07:48:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గుజరాత్ రాష్ట్రంలో విజయదుందుభి మోగించిన భారతీయ జనతా పార్టీ ...

Date : 09 December 2022 11:49 PM Views : 449

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రం అంబేద్కర్ సర్కిల్లో భారతీయ జనతా పార్టీ ఓబుల దేవర చెరువు మండల అధ్యక్షులు వెంకటరమణప్ప ఆధ్వర్యంలో ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో వరసగా ఏడవ సారి అసెంబ్లీ ఎన్నికలలో విజయదుందుభి మోగించిన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పటేల్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా కేంద్రం ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో సఫలం కావడంతో గుజరాత్ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు మరొక నిదర్శనం అన్నారు.గుజరాత్ ప్రజలు బిజెపిని ఊహించని రీతిలో మెజార్టీతో విజయకేతనం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ బానసంచాలు పేల్చి,మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది.రాబోవు కాలంలో జరగబోవు రాష్ట్రాల ఎన్నికలలో కూడా ఇలాంటి ఫలితమే పునరావృతం కావాలని కేంద్రంలో 2024 లో కూడా బిజెపి ప్రభుత్వం రావాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అభిలాషించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రంగారెడ్డి,ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి,ఉపాధ్యక్షులు నాగప్ప,బిజేవైయం మండల అధ్యక్షులు మురళి,సురేష్,యస్.సి మోర్చా అధ్యక్షులు కిష్టప్ప,మండల నాయకులు రమణయ్య,రాము,జనార్దన్ రెడ్డి పాల్గొనడం జరిగింది...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :