సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం, శ్రీ అక్కదేవతల ఆలయంలో సుధాకర్, లక్ష్మీదేవిమ్మ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ... శ్రీ అక్కదేవతల ఆలయంలో బీడు పల్లి గ్రామానికి చెందిన దేవంగా సుధాకర్, లక్ష్మీదేవిమ్మ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.... శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం అల్లాపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న దాదిరెడ్డిపల్లి గ్రామ వెలసిన శ్రీ అక్కదేవతల ఆలయంలో బీడుపల్లి(పుట్టపర్తి) గ్రామానికి చెందిన దేవంగ సుధాకర్, లక్ష్మిదేవమ్మ దంపతులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం వచ్చిన భక్తులకు దాదాపుగా 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారని పూజారి వెంకటేష్ మల్లెల రమేష్ తెలిపారు.
-----------------------
Admin