సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : భద్రాచలం నియోజకవర్గం వెంకటాపురం మండలంలో నూగూరు పంచాయతీ పరిధిలోని ప్రచార భాగంగా నూగూరు కాలనీ కంచెకాలనీ నూగూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను గురించి వివరిస్తూ ఓటర్లకు డమ్మీ ఈ వీఎం లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదేం వీరయ్య గుర్తు చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ అవగాహన చేస్తున్న నూగూరు గ్రామపంచాయతీ ఎలక్షన్ ఇంచార్జ్ లు పల్నాటి ప్రకాష్ బేతంచర్ల గోవింద నాయుడు నూగూరు గ్రామపంచాయతీ సర్పంచ్ ఇండ్ల లలిత కార్యకర్తలు బండి కృష్ణ లక్ష్మీనారాయణ సంతోష్ మోహన్ రావు వెంకటేష్ ప్రసాద్ ఈ ప్రచారంలో పాల్గొన్నారు
-----------------------
Admin