Thursday, 30 July 2026 12:32:12 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పడకల్ గ్రామంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 107 జయంతి...

Date : 28 September 2022 12:01 AM Views : 424

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : పడకల్ గ్రామంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 107 జయంతి సందర్భంగా మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు పడకల్ గ్రామంలో జరిగినాయి దీనికి పద్మశాలి సంఘం నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు బిజూ దత్తాత్రి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ జాతిపిత తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ పోరాటం కోసం తన సొంత ఇల్లును ఇచ్చిన మహావ్యక్తి, తన విగ్రహాన్ని హైదరాబాదులో ట్యాంక్ బండ్ పైన పెట్టాలని డిమాండ్ చేశారు జయంతి సందర్భంగా అన్నదానం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడు శ్రీపతి శేఖర్, సర్పంచ్ పుప్పాల శ్రీనివాస్, లోలం జగదీష్, అంకం నరేష్, సందీప్, సాగర్, జానకిరామ్, రమేష్, మోహన్, రమణ, మండలంలోని సంఘ సభ్యులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :