సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోకి చెందిన ప్రాంతీయుడు అర్గుల్ సామ మురళి పటేల్ ను సిద్దిపేట కొమరవెల్లి మల్లన్న మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్ర భవన ట్రస్టు బోర్డు డైరెక్టర్ గా నియామకం చేసిన మున్నూరు కాపు కొమురవెల్లి మల్లన్న మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం చైర్మన్ డాక్టర్ ఉప్పు రవీందర్ మరియు రాష్ట్ర మహిళా సంక్షేమ బోర్డు చైర్మన్ ఆకుల లలిత ఆధ్వర్యంలో నేడు కొమురవెల్లి మల్లన్న ట్రస్టు నిత్యాన్నదాన సత్ర మున్నూరు కాపు బోర్డు డైరెక్టర్ల నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు .అలాగే కొమరవెల్లి మల్లన్న మున్నూరు కాపు ట్రస్టు నిత్య అన్నదాన సత్రం భవన భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగామున్నూరు కాపు సంఘాల నాయకులు , మరియు మీడియా మిత్రులు ఆప్త మిత్రులు స్నేహితులు అర్గుల్ సామ మురళి పటేల్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ....
-----------------------
Admin