సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి ప్రతినిధి రజినీకాంత్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో సబ్ కలెక్టర్ర్ డిoగ్లో నుండి బీర్కూరు వైపు వెళుతుండగా బీర్కూర్ బ్రిడ్జి క్రింద నదిలో కుర్ల చివరలో రెండు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక నింపుటకు ప్రయత్నిస్తుండగా గమనించి వాటిని పట్టుకొనుటకు ప్రయత్నించగా వారు పారిపోయారు శుక్రవారం డోంగ్లి బీర్కూరు మండలాల తాసిల్దార్లు రెవెన్యూ పోలీసులు సిబ్బంది సబ్ కలెక్టర్ సమక్షంలోజెసిబి ద్వారా దారిని మధ్యలో కందకం తవ్వి దారిని తొలగించారు ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ వెల్లడించారు
-----------------------
Reporter