Thursday, 30 July 2026 04:21:27 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాదిగల ధర్మయుద్ధ సదస్సు ఈ నెల 4వ తేదిన

Date : 03 November 2024 05:09 AM Views : 390

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఎస్సీ వర్గీకరణను వెంటనే అమల్లోకి తీసుకురావాలని అప్పటివరకు ఉద్యోగ నియమాకాలు నిలిపివేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతూ మరొక పోరాటానికి మాదిగ జాతిని సంసిద్ధం చేయడానికై జరుగుతున్న మాదిగల ధర్మ యుద్ధ ఉమ్మడి జిల్లా సదస్సులను విజయవంతం చేయడంలో భాగంగా గరిడేపల్లిమండల కేంద్రంలో ఎస్సీ కాలనీ వద్ద నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజూర్నగర్ ఎంజేఎఫ్ నాయకులు విశాఖ ఒగ్గు. హుజూర్నగర్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ఇంచార్జ్ బచ్చలకూరి ప్రసాద్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ గరిడేపల్లి మండల పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ నెల 4 వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే మాదిగల ధర్మ యుద్ధ ఉమ్మడి జిల్లా సదస్సును పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి అన్ని గ్రామాల నుండి మండలాల నుండి ఉద్యమ శ్రేణులను సమీకరించాలని కోరడం జరిగింది.4వ తేదీన జరుగు ఉమ్మడి నల్గొండ జిల్లా సదస్సులో ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ పాల్గొంటారని తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో బుడిగ వెంకన్న మాదిగ ఆధ్వర్యంలో చింతలచెరువు బాబు కొత్తపల్లిసుధాకర్ పిట్ట రవి పిట్ట శీను బుడిగ లాజర్ బుడిగ సైదులు మచ్చ సైదులు ఎం సైదులు ఉపేందర్ కొత్తపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :